Home » Gold News
దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయాలని చూసిన వారికి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈ రేట్లు మరింత పుంజుకుని ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. పండగలు, పబ్బాలు అన్నట్లుగా కాకుండా భారీగా పెరిగింది. దీంతో కిలోలకు కిలోలు బంగారాన్ని కొనుగోలు చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..
విపణిలో బంగారం ధరలు దూసుకుపోతున్నా డిమాండు ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ ఏడాది జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలో పసిడి డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 18 శాతం పెరిగి 248.3 టన్నులకు...
దీపావళి పండుగ ముందే బంగారం, వెండి తీసుకోవాలని చూస్తున్నవారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత స్థాయికి చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పండగలంటేనే అందరికీ సంతోషం. ఆరోజు ఏదొకటి మంచి పనిచేసుకోవాలని భావిస్తుంటారు. పండగలలో ధనానికి సంబంధించిన పండగలంటే మర్చిపోలేని పండగే. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి అంటే మహిళలకు భలే ఇష్టం. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో బాగా ఐశ్వర్యంతో వృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది.
హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,140గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.460 తగ్గింది. విజయవాడ, విశాఖపట్టణంలో హైదరాబాద్ మాదిరిగా ధరలు ఉన్నాయి.
ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనే విషయంలో కస్టమర్లు అజాగ్రత్తగా ఉండకూడదు. బంగారం స్వచ్ఛతను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి. కొంతమంది వ్యాపారులు తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మోసాలకు తావివ్వకుండా మీకు మీరే స్వచ్ఛతను పరిశీలించుకోవడం చాలా ఉత్తమం.