Home » Gold News
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం లక్షా 13 వేల రూపాయలు దాటింది.
బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తూ సామాన్యులకు కొనేందుకు వీలు కాకుండా చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు సృష్టించింది.
దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 10న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
గురువారం నాడు హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,860 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,650 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.80,140 దగ్గర ట్రేడ్ అయింది.
దేశంలో కొత్త జీఎస్టీ నిబంధనలు మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా, వీటిపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బాబోయ్ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,199కి చేరింది. అవును బుధవారం (సెప్టెంబర్ 3న) ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర 0.5% పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది.
దేశంలో పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ రోజు గోల్డ్ రేట్స్ ప్రకారం 22 క్యారెట్ పసిడి ధర రూ. 96,200కి చేరుకోగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 1,04,950కి పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.
ఫిలింనగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుదువ పెట్టిన నగలతో ఉండాయించాడు సదరు వ్యాపారి మాణిక్ చౌదరి. ఫిలింనగర్లో మాణిక్ జ్యూవెలరీస్ పేరుతో నగల అమ్మకాలు, కుదువ వ్యాపారాన్ని మాణిక్ చేస్తున్నాడు.
దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధరలు ఇప్పటికే లక్ష రూపాయలను బీట్ చేయగా, తాజాగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాల వారీగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.