Home » Golden Globes
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం గ్లోబల్ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రపంచ వేదికపై..