Home » Group-1
గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నది అపోహ మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
జీవో 29 వల్ల తమ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి ఆ జీవోను రద్దు చేసి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన 29 జీవోను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1 పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పెద్ద వివాదాన్నే రేపుతోంది. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీనిని రద్దు చేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్ (క్వాలిఫై టెస్ట్) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.
హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 సమస్య , సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం నగరం ఘటనలతో భాగ్యనగరం అట్టుడుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) రేపటి(అక్టోబర్ 21) నుంచి గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు
సీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు.
అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేసేందుకు రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21నుంచి 27వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.