Home » Guntakandla Jagadish Reddy
ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగ్గా, ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (Chief Minister KCR) శిష్యుడిగా పేరొందడమే గాక...
తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులాబీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది.
నల్గొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లాగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.
మంత్రి జగదీశ్రెడ్డి (Jagadish Reddy)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఈసీ (CEC)కి బీజేపీ నేత కపిలవాయి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ (TRS)కి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని, జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారని సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.