Home » Guntur
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
కూటమి నేతలపై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించింది.
గుంటూరు కొత్తపేట మోడల్ పోలీస్ స్టేషన నిర్మాణ పనులు ప్రారం భించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీ ర్ కోరారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించటానికి అధికారులు మిషన్మోడ్లో పని చేయాలని కలెక్టర్ జె.వెంకటమురళి ఆదేశించారు.
పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు గుంటూరు కోర్టులో ఊరట కలిగింది. వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది.
మాదక ద్రవ్యా లుగా దుర్వినియోగం అవుతున్న మందులను కట్టడి చేయా లని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు.
గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కోరారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీల పరిష్కార అంశాన్ని తేలికగా భావించవద్దని వాటిపై ఆలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశా రు.