Home » Guntur
మాదక ద్రవ్యా లుగా దుర్వినియోగం అవుతున్న మందులను కట్టడి చేయా లని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు.
గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కోరారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీల పరిష్కార అంశాన్ని తేలికగా భావించవద్దని వాటిపై ఆలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశా రు.
61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాయం(ఆర్జేడీ)లో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు వెన్నుదన్నగా నిలుస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కలిగించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
కృష్ణానదికి ఇటీవల రికార్డు స్థాయిలో వచ్చిన వరదతో కరకట్ట అంచులకు నీరు చేరింది.
ఉపాధి కల్పన అనే ఊసే లేకుండా వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది. దీంతో జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. యువతలో ఉన్న స్కిల్‌కు పదును పెట్టి వారు కోరుకున్న రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని అమలు చేసే విధంగా కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది.
బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరం పర్యాటకులు, భక్తులతో పోటెత్తింది. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు బాపట్ల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ జి.కరుణాసాగర్ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్యపోటీలు ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రారంభమయ్యాయి.