Home » Harish Rao
మూసీ నిర్వాసితులను పరామర్శించిన హరీశ్‌రావు.. మల్లన్నసాగర్ ముంపు బాధితులనూ ఓదార్చాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.
హైడ్రా ఉక్కుపాదం మోపడంతో.. పలు కాలనీల వాసులు బాధితులుగా మారారు. దీంతో తమ గోడు వినిపించేందుకు ప్రభుత్వంలో ఒక్కరు లేక పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ బాధలు వినిపించేందుకు వారంతా శనివారం ఉదయం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డితో వారు సమస్యలు చెప్పుకున్నారు.
నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితి నెలకొంది అని హరీష్ అన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళ మీదకు వచ్చి తలుపులు పీకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి సంఘటనలే చెంప పెట్టు అని అన్నారు.
తెలంగాణ ఉత్తర దిక్కులోని ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని, ఏడీజీ స్థాయి నుంచి పోలీసు శాఖలోని ఉన్నత అధికారులపై వేటు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.
అమృత్ పథకంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని బావా, బామ్మర్ధులు గొంతుచించుకుంటున్నారని, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి కేటీఆర్, హరీశ్‌లకు సవాల్ విసిరారు.