Home » Harish Rao
ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని.. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టంచేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులో మరోసారి బీఆర్ఎస్ మాజి మంత్రి హరీష్ రావును పోలీస్‌లు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి హరీష్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని.. ఇదేం విడ్డూరం... ఇదెక్కడి న్యాయం.. ఇదేం ప్రజాస్వామ్యం.. రేవంత్ రెడ్డి పాలన మార్పు మార్కు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.
ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసే రాజకీయ దురుద్దేశం, కుట్రపూరితంగా తనపై కేసులు పెడుతున్నారని.. పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఈ నెల 1న తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అధికారం కోసం ప్రజల్ని మోసగించడం ఆయన నైజమని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.
‘కాంగ్రెస్ సర్కార్.. ఉత్త బేకార్’ అని తెలంగాణ ప్రజలంతా తిట్టిపోస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మాది సుపరిపాలన అంటూ నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం కాదు రేవంత్‌రెడ్డీ..
రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆడంబరంగా నిర్వహించిన రైతు పండు గ యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించా రు.
దీక్షా దివస్ ... నవంబరు 29న బీఆర్ఎస్ జరుపుకునే దీక్షా దివస్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.