Home » Haryana
హరియాణాలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీ.. సీఎంగా కొనసాగడం దాదాపు ఖాయమైంది.
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణలో ఏడు గ్యారెంటీలని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
జమ్మూలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్రెడ్డి అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే 'ఎగ్జి్ట్ పోల్స్' అంచనాలు తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది.
హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా సంచలన పోస్ట్ చేశారు. ''ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానిని అంగీకరించండి'' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన రెండు అంశాలు ఒకటి జాట్లు, రెండు జిలేబీలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెండు అంశాలపై గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే ఆ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.