Home » Health Latest news
మన శరీరంలో ఏ కీలక అవయవమైనా కాస్త పని చేయకపోతే ఆ లక్షణాలు బయటపడతాయి! అన్ని అవయవాలు పనిచేసేలా పెద్దన్న పాత్ర పోషించే ఒక్క కాలేయం తప్ప! తనలో కొవ్వు చేరితే ఆ అనారోగ్య లక్షణాలను బయటపెట్టదని..
మహిళల్లో ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పోషకాహారం లోపమే. ఐరన్ లోపంవల్ల రక్తహీనత, నీరసం, రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
రోజూ మధ్యాహ్నం పూట కాసేపు చిన్న కునుకు తీస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజంతా పనిలో తీరిక లేకుండా గడిపే వారు మధ్యాహ్నం నిద్రతో కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం మొదలైతే ఇంట్లో భద్రపరిచిన దుప్పట్లు, బొంతలు బయటకు తీస్తుంటాం. అయితే వీటి వాసన భరించడం కష్టం. ఈ వాసన సింపుల్ గా పోవాలంటే ఇలా చెయ్యాలి.
ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా నేటి కాలంలో తేనె వినియోగం పెరిగింది. అయితే ఆర్గానిక్ తేనె లేదా సాధారణ తేనె మధ్య తేడాలు చాలామందికి తెలియవు.
రంగురంగుల ఆహారాల కలయికను రెయిన్ బో డైట్ అంటారు. దీన్ని రోజూ ఫాలో అయితే మ్యాజిక్ చేస్తుంది.
చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ కాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ క్రమం తప్పకుండా తినాలి. ఇందుకు అనువైన ఫుడ్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని తింటే ఈకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బీర్ తాగే అలవాటు ఉన్న వాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటును వెంటనే కట్టిపెట్టాలని సూచిస్తున్నారు.
భారతీయులు చపాతీ, పరోటా వంటి ఆహారాలను ఇష్టంగా తింటారు. అయితే వీటిని తయారు చేయడానికి కొందరు ఇబ్బంది పడతారు. ఈ సింపుల్ టిప్స్ తో ఎవరైనా పర్పెక్ట్ పరోటాలు తయారు చేయవచ్చు.
రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, రాగులలో బోలెడు పోషకాలు ఉంటాయని తెలుసు. కానీ చాలామందికి ఈ నిజాలు తెలియవు.