Home » Health
కీసరలోని మహత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.
శిరోజాల సమస్యలను నివారించడంలో జోజోబా నూనె అద్భుతంగా పనిచేస్తుంది.
పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా రోగ నిరోధకశక్తి పెరగడానికి మంచి ఆహారపు అలవాట్లే కాక ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ముఖ్యం. పిల్లల ఆహారంలో తగినంత శక్తినిచ్చే పదార్థాలు, ప్రొటీన్లు లేకపోయినా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది.
గాలిలో తేడా వచ్చిందో... నీటిలో మార్పు వచ్చిందో.. మరేదేమైనా జరిగిందో... తెలియదు కానీ... ఓ ఊరు ఊరంతా దురద సమస్యతో అల్లాడిపోతుంది.
డ్రైఫ్రూట్స్ లో అంజీర గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పుకున్నా తరిగి పోనన్ని లాభాలున్నాయి. రోజూ ఉదయాన్నే అంజీరను ఈ విధంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు...
ప్రస్తుతం యువత ఫిట్నెస్తో పాటూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు పార్లర్లలో వేలకు వేలు ఖర్చు చేసి ఏవేవో చికిత్సలు చేయించుకుంటుంటారు. మరోవైపు ముఖ సౌందర్యం కోసం చాలా మంది ఏవేవో క్రీములు ట్రై చేస్తుంటారు. అయినా..
సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారికి అనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటూ అనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆరోగ్యశాఖ పరిపాలనా విభాగంలో పదవులను రెవెన్యూ అధికారులకు కాకుండా తమకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ఆరోగ్య కార్యదర్శుల సంఘం (గ్రూప్-1 అధికారులు) నిర్ణయించింది.
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ వెల్లుల్లిని ఇలా తింటే ఈ సమస్యలు ఎప్పటికీ రావని చెబుతున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో మహిళలకు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ప్రసవించిన తర్వాత స్త్రీ శరీరం మునుపటిలా ఉండదు. చాలా మంది మహిళలు బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు..