Home » Health
‘‘రాగులు చల్లితే. రేగులు మొలిచాయి’’ అని సామెత. రాగులు చిట్టిగింజలే గానీ రేగంత ప్రమాణంలో పనిచేస్తాయి. ‘‘సంకటి కోసం రాగులు గంజికోసం చోళ్లు’’ అని నానుడి. రాగుల్ని తైదలని, చోళ్ళు అని కూడాపిలుస్తారు. రాగులే సంపద ఒకప్పుడు మనకి.
మన శరీరంలో ఏ కీలక అవయవమైనా కాస్త పని చేయకపోతే ఆ లక్షణాలు బయటపడతాయి! అన్ని అవయవాలు పనిచేసేలా పెద్దన్న పాత్ర పోషించే ఒక్క కాలేయం తప్ప! తనలో కొవ్వు చేరితే ఆ అనారోగ్య లక్షణాలను బయటపెట్టదని..
ఈ మధ్య కాలంలో మహిళలు వెండి పట్టీలు పెట్టుకోవడానికి నమోషీగా ఫీల్ అవుతుంటారు. అయితే, పట్టీలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వెంటనే వాటిని ధరిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి మాదిరిగా మున్ముందు చేతులు మార్పిడి కూడా జరగబోతోంది. బ్రెయిన్‌డెడ్(Brain dead) అయిన వారి చేతులను ప్రమాదాల్లో దివ్యాంగులుగా మారిన వారికి అమర్చడానికి అపోలో అస్పత్రి సిద్ధమవుతోంది. ఈ మేరకు మూడు నెలల క్రితం ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
కొబ్బరితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, దీనితో సులువుగా బరువు తగ్గొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్యే ఇందుకు కారణమని అంటున్నారు.
భారతీయులు చపాతీ, పరోటా వంటి ఆహారాలను ఇష్టంగా తింటారు. అయితే వీటిని తయారు చేయడానికి కొందరు ఇబ్బంది పడతారు. ఈ సింపుల్ టిప్స్ తో ఎవరైనా పర్పెక్ట్ పరోటాలు తయారు చేయవచ్చు.
ప్రతి ఇంట్లో చపాతీలు చేయగా ఎంతో కొంత చపాతీ పిండి మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం మామూలే.. కానీ ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
రాగి బాటిళ్ళలో నీరు తాగితే ఆరోగ్యమనే కారణంతో చాలా మంది రాగి బాటిళ్లలో నీరు తాగుతారు. కానీ వాటిని శుభ్రం చేయటడం మాత్రం చాలా పెద్ద టాస్క్..
బియ్యం కడగగానే ఆ నీటిని సింకులో పోయడం అందరూ చేసే పని. కానీ వాటిని ఈ మార్గాలలో వాడితే ఆశ్చర్యపోతారు.
పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు అందరూ ట్యాబ్లెట్లపై ఆధారపడుతుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.