Home » Health
సాధారణంగా లడ్డూ అనగానే నోరూరుతుంది. అయితే అన్ని లడ్డూలు తియ్యగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. దిల్లీలో ప్రసిద్ధిచెందిన ‘రామ్ లడ్డూ’లో ఉన్నదంతా కారమే. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధాని దిల్లీలో చలిని తట్టుకోవడం చాలా కష్టం.
భోజనం చేసిన వెంటనే చాలా మంది కుర్చీలో కూర్చొంటారు. మంచంపై నడుం వాల్చేస్తారు. అలా చేయడం కంటే.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్న వారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండ్లు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయని చెబుతున్నారు.
పెరిగిపోతున్న కాలుష్యం, స్మోకింగ్ వంటివి ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. కాబట్టి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే, వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులను సహజంగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
కల్తీ బియ్యం తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, ఈ సింపుల్ టిప్స్తో కల్తీ బియ్యాన్ని గుర్తించండి.!
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో అపోలో ఆస్పత్రి వైద్యురాలు కె.సంయుక్త తెలియజేశారు.
బరువు తగ్గడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. కానీ, మీరు ఇంట్లోనే ఒక్క నిమ్మకాయతో సహజంగా బరువు తగ్గవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
శరీరంలోని ఈ భాగాలలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ భాగాల్లో నొప్పిని సీరియస్గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. దాన్ని వదిలించుకోవడానికి వివిధ మందులు తీసుకుంటారు. అయితే, బదులుగా ఈ పానీయం తాగితే చాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
బాడీ మసాజ్ చేయడానికి ఏ నూనె వాడితే మంచిది? మసాజ్ థెరపీ కోసం ఏ నూనె వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయుర్వేద నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..