Home » High Court
బీజేపీ నేత, ఎంపీ ధర్మపరి అర్వింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ సీఎం కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించారనే ఆరోపణలపై వివిధ పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన క్రిమినల్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ విజయవంతమైనట్లు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తెలిపారు.
గ్రామం నుంచి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు నాలుగు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సినీనటుడు, పుష్ప చిత్రం కథానాయకుడు అల్లు అర్జున్ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్లో వండిన ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిన్నారు.
సినీనటి కాదంబరి జత్వానీపై కేసు నమోదు, అరెస్టుకు సంబంధించి గత ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వేదికగానే కుట్ర జరిగిందని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.
జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్‌కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఓటుకు నోటు వ్యవహారంలో ఈడీ కేసు కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ప్రసాదించింది.
క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ..