Home » High Court
దేశంలో ఎమర్జెన్సీని విధించిన 1975 జూలై 25వ తేదీని సంవిధాన్ హత్యా దివ్‌సగా పాటించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్’ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన ఆరెస్సె్‌సలాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను తన హక్కుగా కోరరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు పాస్‌పోర్ట్ చట్టం అనుమతించదని తెలిపింది.
కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై వ్యక్తిగత హోదాలో మాత్రమే ఉగ్రవాది అన్న ముద్ర ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల అతని గ్యాంగ్‌లో ఉన్న అనుచరులను ఉపా చట్టం కింద అరెస్టు చేయలేరని తెలిపింది.
వివాదాలు పరిష్కారమైన భూముల్లో సైతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు పలువురు సబ్రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీచేసింది.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రుణమాఫీ(Runa Maffi) పథకానికి గురువారం శ్రీకారం చుట్టింది. రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.