Home » Hindenburg
జాతీయ మీడియా కథనాల ప్రకారం, స్టాలిన్ మంగళవారం ప్రధాని మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో...
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్య పునాది దుబాయ్‌లో ఉంది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. దాదాపు 120 బిలియన్ డాలర్ల దిగజారింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.8 లక్షల కోట్లకు సమానం. ఈ పరిణామమే ప్రభుత్వరంగ ఎస్‌బీఐ (SBI), బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే..
అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలకు ఇచ్చిన రుణాల వివరాలను తెలియజేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI)
అదానీ గ్రూప్ బాగోతంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్...
హిండెన్‌బర్గ్ (Hindenburg Research) నివేదిక దెబ్బకు కుబేరుల జాబితా నుంచి గౌతమ్ అదానీ (Gautam Adani) మరింత జారిపోయారు.
అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సోమవారం మళ్లీ విరుచుకుపడింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ, అదానీ గ్రూప్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన సంస్థకు వ్యతిరేకంగా రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఫైర్ అయిన విషయం తెలిసిందే.