Home » Holidays
గతంలో రవిదాస్ జయంతిని ఢిల్లీలో 'రిస్ట్రిక్టెడ్ హాలిడే'గా పాటించేవారు. ఆ ప్రకారం ఉద్యోగులు ఐచ్ఛికంగా పనిచేయడం కానీ, సెలవు తీసుకోవడం కానీ జరిగేది.
School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Long weekends: ప్రతీ నెలలో పండుగలతో పాటు శనివారం, ఆదివారాలు కలిసి సుదీర్ఘ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారు ఈ తేదీల్లో తమ టూర్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. పండుగలకు ఒకరోజు ముందో లేక.. ఆ తరువాత సెలవు తీసుకుంటే.. ఆపై వచ్చే శని, ఆదివారాలతో లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు.
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. ఈ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఎప్పడెప్పుడు ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న 2025 సంవత్సరంలో సాధారణ సెలవులు(జనరల్ హాలిడేస్), ఐచ్ఛిక సెలవుల(ఆప్షనల్ హాలిడే్స)ను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది.
దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.
Andhrapradesh: దసరా సెలవులు ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై సదరు విద్యార్థిని తండ్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేయడంతో స్కూల్ యాజమాన్యం ఆ బాలిక పట్ల...