Home » Hyderabad News
కాలుష్యానికి కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచే పటాన్చెరులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాణి కిషన్‌రావు(86) కన్ను మూశారు.
గగన్‌పహాడ్ మొదలు.. ప్రేమావతిపేట్ వరకు 97.26 ఎకరాల్లో విస్తరించిన పెద్ద చెరువు ఇప్పుడు చిన్నబోయిందా? 30 ఎకరాల దాకా చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొచ్చాయా?
తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.
బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వ్యసనం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.
తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా.. ఇవాళ, రేపు రెండురోజులపాటు..
కొరియర్ డెలివరీ రంగంలో ఇప్పటివరకు పురుషులే రాణిస్తుండగా.. భాగ్యనగరంలో తొలిసారి ఓ మహిళ కొరియర్ డెలివరీ చేస్తున్న విషయం మీకు తెలుసా.
లైంగిక వేధింపులకు గురైన బాలికలకు అండగా నిలిచేందుకు తరుణి అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్‌వన్‌గా నిలవటమేగాక దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
అక్రమ కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేస్తున్న కారణంగా నష్టపోయే పేద, మధ్య తరగతి ప్రజలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) డిమాండ్ చేసింది.