Home » IAS Officers
క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది.
క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ (తెలంగాణ), సి.హరికిరణ్, లోతేటి శివశంకర్, జి.సృజన(ఏపీ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని..
తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు.
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్,
తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ విషయంలో గతంలో ఇది జరిగింది.
రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. - ఉన్నత విద్యాశాఖ, రహదారుల శాఖ కార్యదర్శి తదితర ముఖ్య బాధ్యతలు వ్యవహరించిన ప్రదీప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియామకం.
జగన్ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్ ప్రకాశ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం.
మాజీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆమె తన సర్వీసంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడిపారు.
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషన్ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సీసీపీఏ) 2022 సివిల్ సర్వీస్ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్ ఐఏఎస్ అకాడమీకి రూ.5 లక్షల జరిమానా విధించింది.