Home » India vs Pakistan
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల రోజుల తర్వాత జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్‌నకు వెస్టిండీస్, అమెరికా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్‌లో జరిగే ఈ ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
India vs Pakistan: ప్రపంచకప్ మొత్తం ఒక ఎత్తయితే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఒక ఎత్తు. ప్రపంచకప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత అక్టోబర్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచే ఇందుకు సాక్ష్యం.
Asia Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఆడేది సీనియర్ జట్లైనా, జూనియర్ జట్లైనా మంచి ఆదరణ లభిస్తుంటుంది.
India vs Pakistan: ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాకిస్థాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ చాలా బాగా ఆడేదని.. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదని కామెంట్ చేశాడు.
శనివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన దాయాదుల పోరులో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో పాకిస్థాన్ తేలిపోయింది. టీమిండియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ జెర్సీని బహుమతిగా అందుకున్నాడు. సాధారణంగా కోహ్లీని బాబర్ అజామ్ విపరీతంగా అభిమానిస్తుంటాడు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తమ అధిపత్యాన్ని కొనసాగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.