Home » Indian Expats
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ నుంచి ప్రతి విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కి నిరసనగా గల్ఫ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు 'మోత మోగించే' కార్యక్రమంలో పాల్గొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) ఉద్యోగ భద్రత పథకం (Job loss insurance Scheme) కోసం నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తారీఖుతో గడువు ముగిసింది. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో నమోదు చేసుకోవడానికి ప్రకటించిన గడువు తేదీ అయిన అక్టోబర్ 1లోపు ఉద్యోగులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
ర్మనీలోని హాంబర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ఏకమై చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 15వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల దేశం విడిచి వెళ్లే ప్రవాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకీ ముదురుతోంది.
కువైత్‌లో డొమెస్టిక్ వర్కర్లు (Domestic workers) గా పనిచేసే భారతీయులకు రాయబార కార్యాలయం తాజాగా కీలక సలహాలు జారీ చేసింది.
ఎన్నారై టీడీపీ కువైత్, జనసేన కువైత్ సంయుక్తంగా 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్' అనే కార్యక్రమాన్ని ఫర్వానియాలోని ద్వైహి ప్యాలస్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.
అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి.