Home » International News
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీద క్షిపణి దాడికి దిగింది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే.
జీ20 దేశాధినేతల గ్రూప్ ఫొటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, ఇటలీ ప్రధాని మెలానీలకు చోటు దక్కలేదు.
న్యూజిలాండ్‌లోని మారుమూల ప్రాంతమైన చాతం దీవులకు జేడ్ కహుకోర్ డిక్సన్ అనే 24 ఏళ్ల యువకుడు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఓ పడవ తీసుకుని అంతా కలిసి సముద్రంలోకి వెళ్లారు.
ప్రపంచంలో నెలకొన్న సంఘర్షణల ప్రభావం పేద దేశాలపై పడుతోందని, అందువల్ల వీటికి వెంటనే పరిష్కారం కనుగొనాల్సి ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
నైజీరియాలో తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 18న) బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లెబనాన్ రాజధాని బీరుట్‌లోని రస్ అల్ నబాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చీఫ్ మొహహ్మద్ అఫిఫ్ మృతి చెందాడు.
చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!
డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ 2024 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు.