Home » International News
ఉక్రెయిన్పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది.
ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ పక్క దేశం విషయంలో వినూత్నంగా దాడి చేస్తున్నారు. దీంతో సరిహద్దు దేశమైన దక్షిణ కొరియాలోని ఓ గ్రామ ప్రజలు నిద్రకూడా పోవడం లేదని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
డానిష్ పోటీదారు విక్టోరియా క్జెర్ మిస్ యూనివర్స్ 2024 టైటిల్ను గెలుచుకున్నారు. భారత్ తరఫున ఈ టోర్నీలో పాల్గొన్న రియా సింగ్ టాప్ 12లో చోటు దక్కించుకోలేదు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓ 21 ఏళ్ల కాలేజ్ విద్యార్థి పలువురిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ విషాధ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
చైనాలో ఓ యువకుడు కత్తితో కళాశాల క్యాంప్సలోకి ప్రవేశించి స్వైరవిహారం చేశాడు. విద్యార్థులపై విక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ప్రముఖ బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్ ఫైట్లో 58 ఏళ్ల టైసన్ను 27 ఏళ్ల యూట్యూబర్ ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
తన రాబోయే పరిపాలనలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పాత్రను 27 ఏళ్ల కరోలిన్ లెవిట్ పోషిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు కరోలిన్ లీవిట్ను స్మార్ట్, టఫ్, అత్యంత నైపుణ్యం కలిగిన కమ్యూనికేటర్ అని ట్రంప్ అభివర్ణించారు.
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్.. ప్రభుత్వ సామర్థ్యం పెంపును తన ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. వృథా వ్యయాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) పార్టీ సత్తా చాటింది.