Home » IPL 2025
ఐపీఎల్ 2025 ఆక్షన్ జరిగింది. ఊహించినట్టే రిషబ్ పంత్ ఎక్కువ ధరకు అమ్ముడు పోయారు. ఆ తర్వాత స్థానంలో శ్రేయస్ అయ్యర్ నిలిచారు. వెంకటేష్ అయ్యర్ కూడా భారీ ధర పలికారు. కేఎల్ రాహుల్ మాత్రం ఊహించిన దాని కన్నా తక్కువ ధరకు అమ్ముడు బోయారు.
ఆదివారం జరిగిన ఐపీఎల్ వేలంలో యంగ్ క్రికెటర్లు కోట్లకు పడగలెత్తారు. కానీ అభిమానుల మనసు దోచిన ఓ సీనియర్ ప్లేయర్‌కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.
Rishabh Pant: ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ రికార్డుల పంట పండించాడు. ఈ టీమిండియా పించ్ హిట్టర్ ఊహించని ధరకు అమ్ముడుపోయాడు.
Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులకు పాతర వేశాడు శ్రేయస్ అయ్యర్. ఈ టీమిండియా స్టైలిష్ బ్యాటర్ ఊహించని ధరకు అమ్ముడుపోయాడు.
Mohammed Shami: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు.
KL Rahul: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలతో ఐపీఎల్ వేలం బరిలోకి దిగిన క్లాస్ బ్యాటర్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. అతడి ధర ఎంతో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోకమానరు.
IPL 2025 Mega Auction: ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్ ఆరంభమైంది.
ఐపీఎల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చూస్తున్న క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 కొత్త సీజన్ తేదీలను ప్రకటించారు. అంతేకాదు ఈసారి వచ్చే రెండేళ్ల సీజన్ డేట్స్ కూడా వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.
KL Rahul: ఐపీఎల్ 2025కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. త్వరలో జరిగే వేలంలో ఏయే ప్లేయర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి భారత స్టార్లు బరిలో ఉండటంతో కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
KL Rahul: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్షన్ కాడు. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే రాహుల్.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేస్తాడు.