Home » IPL
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు.
ఐపీఎల్ వేలం నేపథ్యంలో ప్లేయర్ల ట్రేడ్స్‌కు సంబంధించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షమీని ఎల్ఎస్జీకి ఇచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైందన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ఇండియన్ ప్రీమియర్ 2026 మినీ వేలానికి ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముంబై జట్టు తాజాగా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వాట్సన్‌ను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది.
ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. మైదానంలో ఆటగాళ్లు ఎంతో కష్టపడుతుండటమే మనం చూస్తుంటాం.. తెర వెనకు జట్టును నడిపించే వారు వేరొకరు ఉంటారు. ఐపీఎల్‌లోని అనేక ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళలే.
ఐపీఎల్ 2026 ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను జట్టులో ఉంచుతాయి? ఎవరిని ట్రేడ్ చేస్తాయి? అనే విషయంపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.
ఐపీఎల్ 2026లో రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవడం సీఎస్కే పొరపాటు నిర్ణయమని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ వ్యాఖ్యానించారు. సంజూని తీసుకోవడం వల్ల చెన్నై జట్టు బలహీనపడుతుందని అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను జట్టు నుంచి విడుదల చేయనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునేందుకు ఎల్ఎస్జీతో ట్రేడ్ జరుపుతున్నట్లు సమాచారం.
గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా, సామ్ కరన్‌ను వదులుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కేకి అశ్విన్ కీలక సూచనలు చేశాడు. జడేజా, కరన్ స్థానంలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌లను ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు.