Home » IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వెనుకున్న మాస్టర్ మైండ్ లలిత్ మోదీ. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ను ప్రారంభించి, దానిని విజయవంతం చేయడం వెనుక లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ చాలా కాలం నుంచి లండన్‌లోనే నివసిస్తున్నారు.
221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్ చర్చలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత T20I ఓపెనర్ సంజు సామ్సన్ గురించి జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్‌కు ముందు సంజు మరో ఫ్రాంచైజీకి మారనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్‌గా కూడా ఉన్నానని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేసారు.
ప్రతి కేసులోనూ శాంతి భద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్‌ను మాత్రమే బాధ్యలను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని కిరణ్ బేడీ అన్నారు.
ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.
IPL 2025 RCB vs KKR Match Live Updates in Telugu: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఇవాళ తిరిగి ప్రారంభం అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో తెలుసుకునేందుకు బాల్ టు బాల్ అప్డేట్స్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది.
DC vs GT IPL 2025 Live Updates in Telugu: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
IPL 2025 MI vs SRH Match Live Updates in Telugu: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు టఫ్ టీమ్స్ మధ్య ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.