Home » Israel
యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల వర్ధమాన దేశాలే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
ఏడాది క్రితం నాటి హమాస్ దాడిలో మరణించినవారికి నివాళులర్పిస్తున్న కార్యక్రమాలే లక్ష్యంగా హిజ్బుల్లా, హమాస్ ఈ రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. టెల్ అవీవ్‌పై రాకెట్ దాడులు చేసినట్లు హమాస్ ప్రకటించింది. అటు యెమెన్ నుంచి హౌతీలు కూడా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించారు. అయితే వాటిని తాము కూల్చివేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు...
హిజ్బుల్లా రాకెట్లు, క్షిపణి దాడులను అడ్డుకోవడంలో తమ గగనతల రక్షణ వ్యవస్థ (ఐరన్ డోమ్) విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి నేడు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ దాడులు చేశారు. ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ రాకెట్లను పూర్తిగా ఆపడంలో విఫలమైంది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!
ఇజ్రాయెల్ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేదని, త్వరలోనే అంతం అవుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఐరన్ డోమ్ వంటి అత్యాధునిక గగన తల రక్షణ వ్యవస్థ మన దేశానికీ అవసరమని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు.
ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఒకవైపు! వాటి రాకను అల్లంత దూరంలోనే పసిగట్టి అప్రమత్తమైన ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ యారో పంపిన ఇంటర్‌సెప్టార్లు మరోవైపు!! ఒకదాన్నోకటి ఢీకొనడంతో భారీ శబ్దాలు.. పేలుళ్లు!!
ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి దూసుకెళ్తున్నాయి.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో దాడులు జరుపుతున్నాయి.. మనకు కొన్ని వేల కి.మీ.ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా.. మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్‌లకు క్యాప్షన్ ఇచ్చి ఉంది. నెతన్యాహు పరుగు తీయడం వీడియోలో కనిపించింది.