Home » Israel
ఇరాన్ మద్దతుతో.. లెబనాన్ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.
హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లెబనాన్ (Lebanon) రాజధాని బీరుట్ (Beirut)లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah)అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఇంతకి నస్రల్లా ఎవరు..
హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ఇక ఎంతమాత్రం ఈ ప్రంపచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడంటూ 'ఎక్స్' ఖాతాలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ పోస్ట్ చేసింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైనట్టు ప్రకటించింది.
లెబనాన్ రాజధాని బీరుట్లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్ పదాతి దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..!
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
బీరుట్, టెల్ అవీవ్, సెప్టెంబరు 22: పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్నటివరకు హమా్‌స-ఇజ్రాయెల్ మధ్య సాగిన యుద్ధం ఇప్పుడు హిజ్బుల్లా- ఇజ్రాయెల్‌ల పూర్తిస్థాయి సమరంగా మారింది.