Home » Jagan Cases
లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..
వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.
విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్‌రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
రాజకీయంగా సరెండర్ చేసుకోవడానికి జగన్ సొంత తల్లి, చెల్లినే బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంలో వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి నెలనెలా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తూ కేవలం జగన్ పత్రికనే కొనుగోలు చేయాలని అనధికారికంగా ఆదేశించారనే సమాచారం తమకు ఉందని, దీనిపై విచారణ జరుగుతోంద ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి.