Home » Jagan Mohan Reddy
ఓవైపు జగన్ తీరు నచ్చక పార్టీలో సీనియర్లు జగన్‌కు గుడ్‌బై చెబుతూ.. టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనలతోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు.
అగ్నికి ఆజ్యం (నెయ్యి) పోసేవాళ్లనే చూశాం! ఇప్పుడు... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ‘నెయ్యి’ వివాదానికే తన మాటలతో అగ్నిని జతచేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా... సున్నితమైన మత సంప్రదాయాలపైనా,
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..
తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరుమల వెళ్తున్నారు! లడ్డూ వివాదం నేపథ్యంలో... కేవలం రాజకీయ పంతం కోసం కొండపై కాలు పెడుతున్నారు! వెంకన్న సన్నిధిలో మరో వివాదం సృష్టించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ కుటుంబం
తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మాజీ సీఎం జగన్‌ను వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు క్షమించరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.