Home » Jagan
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠానికి విచ్చేశారు.
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్‌రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
గత ఐదేళ్ల జగన్ హయాంలోనే సామాన్యులపై ధరల దరువు పడింది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు.
జగన్ హయాంలో అన్నింటా నిర్లక్ష్యం తాండవమాడిందని, దీంతో ఆయా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు.
‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధిరేటు దిగజారింది.