Home » Jaipur
. ధన్నలాల్ సైని అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం గోపాలి దేవితో వివాహం జరిగింది. ధన్నలాల్ స్థానికంగా కూరగాయలు అమ్ముతూ.. కుటుంబాన్ని పోషించేవాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఐదేళ్ల క్రితం వీరి జీవితంలోకి దీన్దయాల్ కుశ్వాహ అనే వ్యక్తి ప్రవేశించాడు. అప్పటి నుంచి వీరి జీవితం మారిపోయింది. గోపాలి దేవి, దీన్దయాల్ మధ్య పరిచయం పెరిగి..
కొద్దిపాటి గంజాయి కూడా దొరకడంతో ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తక్కువ స్థాయి అఫెన్స్ కావడంతో ఆయనను పోలీసులు హెచ్చరించి విడిచిపెట్టారు.
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్లోని జైపూర్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.
ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.
రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అధికారులు ప్రజ లకు జవాబుదారీగా పనిచేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన పట్ట ణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. 24వ వార్డు ఊరు మందమర్రి, 6వ వార్డు, నార్లాపూర్లో పాద యాత్ర, మరికొన్ని వార్డుల్లో ద్విచక్ర వాహనంపై వెళ్ళి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలి టీలో అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు.