Home » JANASENA
కూటమి ప్రభుత్వంలో అగ్ర నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా... కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది.
సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.
సర్పవరం జంక్షన్, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం వాకలపూడిలో వినాయక రామకృష్ణనగర్లో కోరమండల్ ఇంటర్నేష
సర్పవరం జంక్షన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల సంక్షేమంతో పాటూ పాడిరైతుల అభ్యున్నతికి పశుగణన ఎంతగానో దోహ దం చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పం తం నానాజీ తెలిపారు. 21వ అఖిల భారత పశుగణన ఏపీ కార్యక్రమం శుక్రవారం గొడారిగుంటలో పశుసంవర్థకశాఖ జా
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు,
కాకినాడ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఓ మద్యం షాపు లీజు ఒప్పందం వివాదం కూటమి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుల మధ్య మద్యంషాపు ఏర్పాటుపై ఏర్పడిన తగాదా తీవ్ర ఉద్రిక్తతను దారితీసిం
లంచం అనే పదం వినిపించొద్దని... అలాంటి అధికారులు, వ్యక్తులు తన వద్ద ఉండొద్దని చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, రికమండేషన్ లేకుండా బదిలీలు చేశామని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి పారదర్శకతతో ఈ బదిలీలు జరిగాయని వివరించారు.
కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశా లకు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్2లో నూతన ఉ
పిఠాపురం రూరల్, అక్టోబరు 18 (ఆంధ్ర జ్యోతి): గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురం, ఎఫ్కేపా లెం, కందరాడ, జల్లూరు, మల్లాం, విరవ, విరవాడ, మంగితుర్తి గ్రామాల్లో పల్లె పండుగ కార్య