Home » Jobs
గూగుల్ ఇటీవలే ప్రారంభించిన పూణె కార్యాలయం వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాను కంపెనీ మారాలనుకుంటున్నట్టు ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. రోజుకు నాలుగు పూటలా ఉచితంగా పోషకాహారం పెట్టే సంస్థ ఉంటే చెప్పండంటూ అతడు పెట్టిన కండీషన్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు.
చివరి నిమిషంలో బాస్ చేసిన పనికి తిక్కరేగడంతో ఓ ఉద్యోగి అప్పటికప్పుడు జాబ్కు రాజీనామా చేసేశాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలని అనేక మంది భావిస్తుంటారు. ఎందుకంటే అందులో ఉండే సౌకర్యాలు అలా ఉంటాయి మరి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా..ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.
మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకు గ్రూపు-4 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 6,244 పోస్టులను భర్తీ చేయనుంది.
విశ్వ విద్యాలయాల్లోని వైస్ ఛాన్స్లర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం..