Home » jobsjobs
ఓ వైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న వేళ.. కంపెనీల యాజమాన్యాలు భారీగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి రెడీ అవుతున్నాయి. దేశంలోని 72 శాతం మంది యజమానులు 2024 చివరిలో ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎయిమ్స్)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎన్సీఈఆర్టీ)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఢిల్లీలోని హౌజింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.
సమాజానికి మంచి చేయాలనే తపన మీలో ఉందా? పరిస్థితులకు స్పందించే గుణముందా? తప్పును ప్రశ్నించే దమ్ము మీలో ఉందా? కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని చూస్తున్నారా? మీకోసమే ఆంధ్రజ్యోతి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. రేపటి జర్నలిస్టులను ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం.. అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. సమాజాన్ని చక్కదిద్దే జర్నలిస్ట్‌గా మారండి.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.
ఇండియన్ ఆర్మీ... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.