Home » Joe Biden
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది.
అమెరికా అధ్యక్ష పదవి(US presidency) కోసం రిపబ్లికన్ పార్టీలో పోటీపడుతున్నవారిలో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) క్రమంగా దూసుకుపోతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వివిధ దేశాధినేతలతో మంతనాలు, ఉన్నతాధికారులతో చర్చలు వంటివాటితో క్షణం తీరిక లేకుండా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కాసేపు సరదాగా బీచ్‌లో గడిపారు. సూటు, బూటు, టై వంటి జంఝాటాలను వదిలేసి, ఏసీ గదుల జీవితాన్ని వీడి, సూర్య కిరణాల నునులేత వెచ్చదనాన్ని ఆస్వాదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ ఆయన పక్కన ఓ మహిళ ఉండడం మీరు చూసే ఉంటారు.
భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)ను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని, శ్వేత సౌధంతో ఆయనకు సమన్వయం లేదని తెలిపింది.
ఇటీవల రష్యాలో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ఆదివారం ఫోన్లో చర్చించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు బయల్దేరారు.
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఏ విధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం తద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు న్యూఢిల్లీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.
ప్రధాని మోదీకోసం అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జో బైడెన్ దంపతులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్వయంగా పర్వవేస్తున్నారు.