Home » Journalist
తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ చెప్పారు.
సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులు ఎల్లప్పుడు పనిచేస్తుంటారని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.
జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు (ఆదివారం) రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో మానవీయ కథనాలు రాసి పాఠకులను మెప్పించిన జర్నలిస్టు కె.వెంకటేశ్‌కు మోటూరి హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.
చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
సమాజానికి మంచి చేయాలనే తపన మీలో ఉందా? పరిస్థితులకు స్పందించే గుణముందా? తప్పును ప్రశ్నించే దమ్ము మీలో ఉందా? కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని చూస్తున్నారా? మీకోసమే ఆంధ్రజ్యోతి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. రేపటి జర్నలిస్టులను ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం.. అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. సమాజాన్ని చక్కదిద్దే జర్నలిస్ట్‌గా మారండి.