Home » Jubilee Hills
జూబ్లీహిల్స్(Jubilee Hills) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది...
ఎన్నికల వేల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అంతిమ విజయం బీఆర్ఎస్దేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti
మాగంటి గోపినాథ్ (Maganti Gopinath).. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఈ పేరు తెలియని వారుండరేమో! ఎందుకంటే.. హైదరాబాద్‌లోని (Hyderabad) అత్యంత ధనికులున్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ (Jubilee Hills).!. సినీ నటులు (Cine Actors), వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నేతలు, బిలియనీర్లు, సెటిలర్స్, పేదలూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు.! ఇక్కడ్నుంచి మాగంటి (Maganti) ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అందరికీ తెలిసే ఉంటుంది..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి.
యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు విద్యుత్ మీటర్ బిగిస్తున్నట్టు నటించి అందులో కెమెరా పెట్టాడు. కొద్ది రోజులకు గుర్తించిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వెంకటగిరి హైలమ్ కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది.
హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన మహ్మద్ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో ఉంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా, వాహనం కనిపించలేదు. చెక్ చేస్తే జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకెళ్లారని తేలింది. సర్వీస్ రోడ్డుకు ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ రూ.300 జరిమానా విధించారు. పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకు ఎక్కడిదంటూ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మహేశ్‌ను ప్రశ్నించాడు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. వంద మీటర్ల ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్ యాదవ్ బెదిరించి