Home » KADAPA
ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అటవీ కార్యాలయానికి కనుచూపుమేర లోనే అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆక్రమిత స్థలంలో అనధికార వెంచర్ వేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. మరికొందరు పొలాలుగా, చిన్న చిన్న పరిశ్రమ లు నిర్వహిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోంది.
Andhrapradesh: కడప జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ సీఎం హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ధ్రప్రదేశ్కు చెందిన జానపద కళారూ పం తోలుబొమ్మలాట భారతదేశంలో ఎంతో ప్ర సిద్ధి చెందింది.చర్మంతో తయారు చేసిన వివి ధ బొమ్మలతో కథని తయారు చేసి జానపద కావ్యాలు, పురాణాల్లోని పాత్రలను సృష్టించుకు ని తన భాషతో మూగచిత్రాలకు ప్రాణం పోశా రు. చూపరులను అబ్బురపరిచేలా వాటిచేత రకరకాల విన్యాసాలు చేయించారు. తెరవెనుక ఉండి పాత్రలను కదిలిస్తూ జీవంలేని బొమ్మల తో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడం లో జానపదుడి కళాత్మకం దాగివుంది.
సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సింహాద్రిపురం ఎస్ఐ మహమ్మద్ షరీఫ్ హెచ్చరించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్జీయూకేటీ వైస్చాన్సలర్ విజయ్కుమార్ మెస్ నిర్వాహకులకు సూచించారు.
కడప ని యోజకవర్గంలోని ప్రతి ప్రాం తాన్ని అభివృద్ధి చేస్తామని క డప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు.
సమాచార హక్కు చట్టంపై గ్రామ, మండలస్ధాయి అధికారులు తగు అవగాహనను పెంపొందించుకొని అందులోని సెక్షన్ల ప్రాధాన్యతను తెలుసుకోవాలని కడప మండల వ్యవసాయాధికారి సురే్సకుమార్రె డ్డి పేర్కొన్నారు.