Home » Kalvakuntla Taraka Rama Rao
ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని పోలేదని, రాఖీ పండుగ రోజు కూడా మహిళా నేతలపై నిందలు చేయడం ఆయనకే చెల్లిందని మంత్రి సీతక్క విమర్శించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని, సీఎం రేవంత్ గనక కేటీఆర్‌ను జైలుకు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్,
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది.
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని.. నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నట్లుగా సాగింది.