Home » Kalyanadurgam
జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో మంత్రి తీరును అసమ్మతి వర్గనేతల తీవ్రంగా వ్యతిరే్కిస్తున్నారు. చివరకు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి వ్యవసాయ క్షేత్రంలో అసమ్మతి వర్గ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది