Home » Khammam
Bhu Bharati land survey: దొంగ పాస్ బుక్‌లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ అక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చేప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు.
అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొండ కోనల ప్రాంతం.. ఎత్తయిన కొండలతో పచ్చని చెట్లతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అడవి అందాలు దాని సొంతం..
ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా..
ఖమ్మం జిల్లాలో నకిలీ నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఏన్కూర్ మండల పరిధిలో రూ.15 లక్షల విలువైన 564 కిలోల పత్తి విత్తనాలు జప్తు చేశారు.
Deputy CM Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం పాలయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన తీరాజు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
Madan Lal Passes Away: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.
CPI Narayana: బీజేపీపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారని నారాయణ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగార్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.