Home » Kishan Reddy G
హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 సమస్య , సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం నగరం ఘటనలతో భాగ్యనగరం అట్టుడుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.
ముందు మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని, డ్రెయినేజీల నీరు కలవకుండా మళ్లించాలని, ఆ తర్వాతే మూసీ సుందరీకరణ గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో జరగబోయే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బీసీ కులాల లెక్కలు తేలడానికి తమ వంతుగా అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వివిధ రాజకీయ పార్టీలను కోరారు.
కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను పార్టీ నాయకులు కోరారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ నేవీ రేడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో మాత్రం ఇళ్లను కూల్చివేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం(గ్లోబల్ లీడర్)గా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితులతో దర్బార్ నిర్వహించి.. వారిని తరలించేందుకు ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు.