Home » Kollu Ravindra
బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బ్లాక్మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ది తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.
మద్యం కంపెనీల అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
మచిలీపట్నంలో టీడీపీ - జనసేన ( TDP - Janasena ) నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ), జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ దిశా నిర్ధేశం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందని, సామాజిక సాధికార బస్సు యాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
అమరావతి: వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చే రకంగా జగన్ పాలన ఉందని, చేతివృత్తుల వారికి సొంత కాళ్లపై నిలబడే ఉపాధి ఎక్కడ?.. సంక్షేమ పథకాలు రద్దు చేసి చేదోడుతో చిల్లరివ్వడం దగా చేయడమే జగన్ నైజమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర విమర్శించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఎంపీ మోపిదేవి వెంకటరమణపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిన్న ఉదయం కొల్లురవీంద్రను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి వరకూ వివిధ స్టేషన్లు తిప్పారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు.