Home » KT Rama Rao
ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) తెలిపారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (#DilRaju) రాబోయే రోజులలో రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నాడా? ఇది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. అయితే దీనికి అవును అనే సమాధానమే ఎక్కువ వినపడుతోంది.
అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ (KTR)కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin OYC)కి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడుస్తోంది.
శాసనసభలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్ విపక్ష సభ్యులందరినీ పలకరించారు.
భారతదేశంలో రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెడతారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలపై కాదని.. రాబోయే తరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలని చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు.
జిల్లాలోని రేపు కమలాపురం (Kamalapuram)లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు.
మంత్రులు కేటీఆర్ (KTR), ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy)పై ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు.