Home » KTR
పేదల ఇళ్లుకూల్చి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టి డబ్బు వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంలకు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూసీ సుందరీకరణ, హైడ్రాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.
‘‘పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేలా రేవంత్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలేదు’’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వే
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిగ్గుండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఉట్నూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరి కేటీఆర్‌పై ఎవరు ఫిర్యాదు చేశారు? ఎందుకు ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏమని కేసు నమోదు చేశారు? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
తెలంగాణలో వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది.
వరదలు ముంచెత్తిన నష్టంతో విలవిలలాడిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు మరో సారి నిండా ముంచిందని, అది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.