Home » Kukatpally
కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ)లో నాన్బోర్డర్స్పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే పీహెచ్డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహా నగరంలోరి కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు తక్కువ ధరకు విక్రయించిన బెండకాయ... ప్రస్తుతం రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా ధర రూ. 50 కిపైగానే ఉండగా.. ప్రస్తుతం దాని ధర తగ్గిపోయింది. అయితే.. బెండకాయ ధర పెరిగింది. కిలో రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్మీట్ పెడతానని వెల్లడించారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెండకాయ కిలో రూ. 55కు విక్రయిస్తుండగా...చిక్కుడుకాయను రూ. 35లకు విక్రయిస్తున్నారు. ఇంకా.. రైతుబజార్‌లో కూరగాయల దరలు ఏ విధంగా ఉన్నాయంటే...
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమోటా రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 31కి విక్రయిస్తున్నారు. అలాగే.. గోరుచిక్కుడును రూ. 45లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..
గ్యాస్ డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన గాదె అజయ్ అనే యువకుడు గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ.. గంజాయిని కూడా సరఫరా చేస్తున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు.
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.