Home » Kurnool
దత్తజయంతి వేడుకలను నగరంలోని భక్తులు శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నగర పాలక ఆయా విభాగాల అధికారులు, డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలని తద్వారా సంతృప్తికరమైన సత్ఫలితాలు పొందవచ్చని న గర పాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అన్నారు.
రెండు దశాబ్దాలుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, ఎంఈవో, ఉపవిద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారుల పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆత్మగౌరవ సాధన సమితి నాయకులు ఓంకార్ యాదవ్ తెలిపారు.
ఒక్క సారిగా ఉల్లి నారు ధర ఆకాశాన్ని అంటింది. గత నెల రోజుల క్రితం ఉల్లికి ధర తగ్గడంతో నిన్న మొన్నటి వరకు ఉల్లి నారు వైపు కన్నెత్తి చూడని రైతులు మార్కెట్లో ఉల్లి ధర పెరుగుతుందటంతో పంట సాగు చేసేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు.
రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారం సెలవు దినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.
వెంకటలక్ష్మి మారుమూల గ్రామంలో పుట్టారు. రెండేళ్లకే తండ్రి చనిపోయారు. జీవితం పొడవునా అవాంతరాలే.
ఆయనకు అరవైఏళ్లు. కానీ పరుగుల రారాజు. ఇరవై ఏళ్ల యువకుడిలా పరుగుల్లో పోటీపడి పతకాలు సాధిస్తారు.
రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రైతు పేరు గోపాల్. కర్నూలు మండలం రేమట గ్రామం.