Home » Kurnool
రైతులు సహాకారం అందించి గ్రేడింగ్ చేసిన టమోటాను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర కల్పించగలమని మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి వెల్లడించారు.
తొమ్మిదేళ్ల తర్వాత సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు చెందిన కాంట్రాక్టర్‌కు చెల్లించే సొమ్ములో ఒక శాతం లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులకు ఆదేశిం చారు.
తుగ్లక్‌ను ప్రజలు ఒక్క బటన నొక్కి ఇంట్లో కూర్చోపెట్టారని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక శాఖ, నంద్యాల జిల్లా ఇనచార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి పత్రం అందజేశారు.
నిరుద్యోగ యువతీ, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ డోన నాయకురా లు కోట్ల చిత్రమ్మ అన్నారు.
నిరుద్యోగులకు నిర్వహించే జాబ్‌మేళా అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండి ఫిరోజ్ అన్నారు.
జాతీయ స్థాయి స్క్వై మార్షల్ ఆర్ట్స్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 8పతకాలు సాధించినట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నూర్బాష మంగళవారం తెలిపారు.
విద్యుత వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారానికి విద్యుత అధికారులు ఎప్పుడూ ముందుంటారని ఏపీఎ్‌సపీడీసీఎల్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి, కర్నూలు ఎస్ఈ ఉమాపతి అన్నారు.